Allotment TIDCO Houses to Beneficiaries by Next Month is Possible? Victims Pleads Govt|Across State

Allotment TIDCO Houses to Beneficiaries by Next Month is Possible? Victims Pleads Govt|Across State

అవి పేదోళ్ల ఆశలపై కట్టిన ఆకాశ హర్మ్యాలు.! అద్దె జీవితాలను సొంతింటికిచేర్చే కలల సౌధాలు..! పేదోడికీ కార్పొరేట్ జీవనాన్ని ప్రసాదించే..... అపార్ట్ మెంట్లు.! కంటికి ఇంపుగా కనిపిస్తున్న ఆ గృహసముదాయాలు..... నివాసానికి మాత్రం నోచుకోవడంలేదు. గతంలో..... గృహప్రవేశానికి ఆహ్వానం పలికిన పరిస్థితులు... ఇప్పుడు పిచ్చిమొక్కలు, ఊడిపోయిన తలుపులతో..... ఆగండి.. ఆగండి అంటూ ఆజ్ఞాపిస్తున్నాయి. టిడ్కో ఇళ్ల నిర్మాణాల్ని అర్థాంతరంగా నిలిపివేసిన ప్రభుత్వం గృహప్రవేశాలకు ఎప్పుడు ఆహ్వానిస్తుందనే ఆశతో.. లబ్దిదారులు నిరీక్షిస్తున్నారు. టిడ్కో ఆధ్వర్యంలో చేపట్టి... నిర్మాణం పూర్తైన ఇళ్లను వచ్చే నెలలో లబ్ధిదారులకు అందజేస్తామని..... మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

ETVETV TeluguETV NewsVideo

Post a Comment

0 Comments