కొవిడ్ విజేతల వల్లే చాలా మందిని కాపాడుకున్నాం | Guv Tamil Sai Spoke Virtually | Covid Warriors

కొవిడ్ విజేతల వల్లే చాలా మందిని కాపాడుకున్నాం | Guv Tamil Sai Spoke Virtually | Covid Warriors

కొవిడ్ విజేతల ప్లాస్మాదానం వల్ల ఎంతోమంది ప్రాణాలను కాపాడుకోగలిగామని.... గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు. 75 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.... 75 మంది కొవిడ్ వారియర్లతో... గవర్నర్ రాజ్ భవన్ నుంచి వర్చువల్ గా ఎట్ హోమ్ నిర్వహించారు. కొవిడ్ విజేతలతోపాటు... వైద్యులు, రెడ్ క్రాస్ వాలంటీర్లు, సివిల్ సొసైటీ వాలంటీర్ల సేవలు... ఆదర్శప్రాయమని అన్నారు. స్వదేశీ వ్యాక్సిన్ ను విడుదల చేసినందుకు భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ సుచిత్రా ఎల్ల సేవలను గవర్నర్ ప్రశంసించారు. నాసికా, పిల్లలకు టీకాల కోసం వారి పరీక్షలు త్వరలో విజయవంతమవుతాయని... గవర్నర్ విశ్వాసం వ్యక్తం చేశారు. తలసేమియా ప్రభావిత పిల్లను కాపాడిన రెడ్ క్రాస్ సొసైటీని ఆమె ప్రశంసించారు. IRCS ప్రతినిధి డాక్టర్ ప్రకాష్ రెడ్డి, భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్ల, మేజర్ జనరల్ ప్రీత్ పాల్ సింగ్ , గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు..... తదితరులు దృశ్యమాధ్యమం ద్వారా గవర్నర్ తో మాట్లాడారు.

#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------

ETVETVTeluguETV NewsVideo

Post a Comment

0 Comments