Nishtha 2.0 TS-C01 - Curriculum and Inclusive Classrooms English Medium

Nishtha 2.0 TS-C01 - Curriculum and Inclusive Classrooms English Medium

NISHTHA 2.0
English Medium
TS-C01 - Curriculum and Inclusive Classrooms
Complete the course in one attempt

https://diksha.gov.in/learn/course/do_31333444394540236819383

ఉపాధ్యాయ మిత్రులకు.....
మీరు కోర్సు కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే ఈ వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి.
మొదటగా మీరు కోర్సును క్షుణ్ణంగా అర్థం చేసుకుని వంద శాతం పూర్తి చేయండి.
కోర్సు వింటున్నప్పుడు ముఖ్యమైనటువంటి పాయింట్స్ అన్నీ మీ నోట్ బుక్ లో తప్పనిసరిగా నోట్ చేసుకోండి.
ఈ శిక్షణ చాలా ఉపయోగకరమైనది మనకు తరగతి గది బోధనలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
నూతన కృత్యాల ఆవిష్కరణకు ఉపయోగపడుతుంది.
ఈ వీడియో కేవలం మీ అవగాహన కొరకు మాత్రమే. దీని ద్వారా మీకు ప్రశ్నల విధానం చాలా వరకు అర్థం అవుతుంది.
మీరు తప్పకుండా సక్సస్ అవుతారు.

NishthaTS-C01Curriculum

Post a Comment

0 Comments